మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Prahlada Krutha Narasimha Stuti 2 – శ్రీ నృసింహ స్తుతిః (ప్రహ్లాద కృతం) 2
భగవత్ స్తుతిః (ప్రహ్లాద కృతం)
ప్రహ్లాద ఉవాచ |
నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ |
నమస్తే సర్వలోకాత్మన్ నమస్తే తిగ్మచక్రిణే || 1 ||
నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః || 2 ||
బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థితౌ పాలయతే పునః |
రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే || 3 ||
దేవా యక్షాసురాః సిద్ధా నాగా గంధర్వకిన్నరాః |
పిశాచా రాక్షసాశ్చైవ మనుష్యాః పశవస్తథా || 4 ||
పక్షిణః స్థావరాశ్చైవ పిపీలికసరీసృపాః |
భూమ్యాపోఽగ్నిర్నభో వాయుః శబ్దః స్పర్శస్తథా రసః || 5 ||
రూపం గంధో మనో బుద్ధిరాత్మా కాలస్తథా గుణాః |
ఏతేషాం పరమార్థశ్చ సర్వమేతత్త్వమచ్యుత || 6 ||
విద్యావిద్యే భవాన్ సత్యమసత్యం త్వం విషామృతే |
ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్ || 7 ||
సమస్తకర్మభోక్తా చ కర్మోపకరణాని చ |
త్వమేవ విష్ణో సర్వాణి సర్వకర్మఫలం చ యత్ || 8 ||
మయ్యన్యత్ర తథాఽశేషభూతేషు భువనేషు చ |
తవైవ వ్యాప్తిరైశ్వర్యగుణసంసూచికీ ప్రభో || 9 ||
త్వాం యోగినశ్చింతయంతి త్వాం యజంతి చ యాజకాః |
హవ్యకవ్యభుగేకస్త్వం పితృదేవస్వరూపధృక్ || 10 ||
రూపం మహత్తే స్థితమత్ర విశ్వం
తతశ్చ సూక్ష్మం జగదేతదీశ |
రూపాణి సర్వాణి చ భూతభేదా-
-స్తేష్వంతరాత్మాఖ్యమతీవ సూక్ష్మమ్ || 11 ||
తస్మాచ్చ సూక్ష్మాదివిశేషణానా-
-మగోచరే యత్పరమాత్మరూపమ్ |
కిమప్యచింత్యం తవ రూపమస్తి
తస్మై నమస్తే పురుషోత్తమాయ || 12 ||
సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరపరా తవ |
గుణాశ్రయా నమస్తస్యై శాశ్వతాయై సురేశ్వర || 13 ||
యాతీతగోచరా వాచాం మనసాం చావిశేషణా |
జ్ఞానిజ్ఞానపరిచ్ఛేద్యా తాం వందే చేశ్వరీం పరామ్ || 14 ||
ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా |
వ్యతిరిక్తం న యస్యాస్తి వ్యతిరిక్తోఽఖిలస్య యః || 15 ||
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై మహాత్మనే |
నామ రూపం న యస్యైకో యోఽస్తిత్వేనోపలభ్యతే || 16 ||
యస్యావతారరూపాణి సమర్చంతి దివౌకసః |
అపశ్యంతః పరం రూపం నమస్తస్మై మహాత్మనే || 17 ||
యోఽంతస్తిష్ఠన్నశేషస్య పశ్యతీశః శుభాశుభమ్ |
తం సర్వసాక్షిణం విశ్వం నమస్యే పరమేశ్వరమ్ || 18 ||
నమోఽస్తు విష్ణవే తస్మై యస్యాభిన్నమిదం జగత్ |
ధ్యేయః స జగతామాద్యః స ప్రసీదతు మేఽవ్యయః || 19 ||
యత్రోతమేతత్ ప్రోతం చ విశ్వమక్షరమవ్యయమ్ |
ఆధారభూతః సర్వస్య స ప్రసీదతు మే హరిః || 20 ||
ఓం నమో విష్ణవే తస్మై నమస్తస్మై పునః పునః |
యత్ర సర్వం యతః సర్వం యః సర్వం సర్వసంశ్రయః || 21` ||
సర్వగత్వాదనంతస్య స ఏవాహమవస్థితః |
మత్తః సర్వమహం సర్వం మయి సర్వం సనాతనే || 22 ||
అహమేవాక్షయో నిత్యః పరమాత్మాఽఽత్మసంశ్రయః |
బ్రహ్మసంజ్ఞోఽహమేవాగ్రే తథాఽంతే చ పరః పుమాన్ || 23 ||
ఇతి శ్రీవిష్ణుపురాణే ప్రథమాంశే ఏకోనవింశోఽధ్యాయే ప్రహ్లాద కృత భగవత్ స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.